Sale!

Aadhyathmik Trinethra Beej Kavach – S9058

3,995.00

Trinethra Beej Kavach

20 in stock

Description

 

త్రినేత్ర బీజ కవచం

ఈ త్రినేత్ర బీజము త్రినేత్ర వృక్షంలో పుడుతుంది. ప్రతి బీజమునందు కన్ను ఆకారం సహజసిద్ధంగా ఏర్పడుతుంది. ఇది భగవంతుని సృష్టిలో మహాద్భుతం.
దారిద్ర్యబాధతో సతమతమవుతున్నవారు, పేదరికంతో ఇక్కట్ల పాలవుతున్నవారు త్రినేత్ర బీజ కవచమును కంఠమందు ధరించడంవలన పేదరికంనుండి విముక్తులౌతారు.
ఆథ్యాత్మిక వికాసం, సూక్ష్మ జ్ఞానం కోరేవారు త్రినేత్ర బీజ కవచమును ధరించడం ఉత్తమం.
కోర్టుకేసులు, పోలీస్ స్టేషన్ ఎక్కాల్సిన పరిస్థితి నుండి తప్పేందుకు, శతృపీడ నివారణకు, శత్రువులను జయించేందుకు, అన్నిటికి భయపడేవారు, పిరికివారు ధరింపదగ్గ కవచం.
మానసిక సమస్యలు, హృద్రోగం, కంటి వ్యాధులతో బాధపడేవారు, నరాల వ్యాధి నుంచి విముక్తికి త్రినేత్ర బీజ కవచము ధరించి తీరాల్సిందే. ఉపశమనం కలుగుతుంది.
సంగీతం, నృత్యం, కళల్లో పురోగతి కోరేవారు, మంత్ర శాస్త్రంపై ఆసక్తి గలవారు ధరింపదగ్గ కవచం త్రినేత్ర కవచం.
అవివాహితులు శీఘ్ర వివాహానికి, దంపతులు సంతాన లోపాన్ని అధిగమించేందుకు, విష జంతు బాధ నుంచి విముక్తి పొందేందుకు, కార్య సాఫల్యం కోసం ఈ కవచమును ధరించవచ్చు.
ఈ కవచం ధరించడం వలన అంతులేని తెలివితేటలు, మానసిక ప్రశాంతత, ఇతరుల నుంచి గౌరవం, జీవితంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి.
పఠించవలసిన మంత్రం : “ఓం హ్రీం నేత్ర త్రయాయ వషత్”
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి