ధనం విలువ తెలుసుకోవాలంటే ఖర్చుపెట్టండి. మీ విలువ తెలుసుకోవాలంటే అప్పు అడిగి చూడండి. బెల్లం ముక్క ఎక్కడుందో అక్కడ చీమలు ఆకర్షింపబడతాయి. అలాగే ధనం ఎక్కడుందో బంధువులు మిత్రులు గుమ్మిగూడుతారు. అదే మీరు అప్పు అడగండి ఎవరు మీ వద్దకు వస్తారో తెలుస్తుంది. కనుక ఈ సామ్రాట్ కవచం ధరించి ‘రాయస్కామో వజ్రహస్తం సుదక్షిణం పుత్రేన పితరమ్హువే’ అనే మంత్రమును పఠించడం ద్వారా మీకు ఇంద్ర స్థానం వంటి ఉన్నత పదవి, ప్రమోషన్లకు అర్హత పొందుతారు.
పగలు నిద్ర వస్తే శరీరం బలహీనంగా ఉందని అర్థం. అదే రాత్రి నిద్రపట్టకపోతే మనస్సు బలహీనంగా ఉందని అర్థం. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువగా ఆలోచిస్తే మీరు నశించిపోతారు. మీరు ఎంత ఆలోచించాలో అంతవరకే ఆలోచిస్తే మీరు వృద్ధి చెందుతారు. కనుక ఈ సామ్రాట్ కవచం ధరించి మంత్రమును పఠించడం ద్వారా అనవసరపు ఆలోచనలన్ని పోయి హాయిగా నిద్రపడుతుంది. యోగ నిద్రలోకి జారుకుంటారు.
ధనం సంపాదించడం సూదితో గుంట తవ్వడం లాంటిది. అదే ధనాన్ని ఖర్చుపెట్టడం సూదితో బెలూనుని పగులగొట్టడం వంటిది. కనుక ఈ సామ్రాట్ కవచం ధరించి మంత్రమును పఠించడం ద్వారా అనవసరపు ఖర్చులను చేయరు. అంటే అదే మీ ఆదాకి మొదటి మెట్టు అన్నమాట. పట్టువస్త్రాభరణాలు కొనుగోలు శక్తి పెరుగుతుంది.
రాజకీయంగా ఎదుగేందుకు, ప్రజాబలం కోరుకునేవారు, సామ్రాట్ కవచం ధరించి మంత్రపఠనం చేస్తే రాజభోగాలు కలుగుతాయి, సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి.