మయూరం అంటే నెమలి. మయూరం సుబ్రహ్మణ్య స్వామి వాహనం. సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు శతృ పిశాచ బాధలుండవంటారు. ఇక ఆయన వాహనమైన మయూర బంధ కవచం ధరిస్తే మరింత ఫలితం తథ్యం.
శతృ బాధల నుండి రక్షణ కలిగిస్తుంది మయూర బంధ కవచం.
చేతబడి నుండి రక్షణ కలిగిస్తుంది.
రాహు కేతు, కాలసర్పదోషం, నాగదోషం, నుండి రక్షిస్తుంది మయూర బంధ కవచం.
వ్యూహాత్మక చిక్కలనుండి రక్షిస్తుంది.
మంత్ర తంత్రాలు మయూర బంధ కవచం ధరించినవారిని ఏమీ చేయలేవు.
మయూర బంధ కవచం ధరించి సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే కుజదోషం కారణంగా ఎదురయ్యే సమస్యలు పరిష్కారమవుతాయని శాస్త్రంలో చెప్పబడి ఉంది.
వివాహ దోషాలు, సంతాన దోషాలు తొలగటానికి మయూర బంధ కవచం ధరించడం మంచిది.
అనారోగ్యం నుండి బయటపడటానికి సహాయపడుతుంది.
మయూరబంధ కవచం ధరించడంవలన విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తాయి.
మయూర బంధ కవచం ధరించి నిత్యం 108 మార్లు పఠించవలసిన మంత్రం