Sale!

Aadhyathmik Panchajanya Roopu Satru Bhayam Vundadhu Kolpoinavi Thirigi Dakkuthundhi 2.5inch 4grams Mixed Metal Raksha Pendant For Protection from Enemies and to get back lost ones – S9058-44

975.00

SKU: S9058-44 Categories: , Tag:

Description

పాంచజన్య రక్ష

పాంచజన్యం భగవాన్ శ్రీకృష్ణపరమాత్ముడి శంఖువు. పాంచజన్యమంటే సాక్షాత్ యమధర్మరాజుకు సైతం హడల్. కనుక ఈ పాంచజన్య రక్ష ఎవరి వద్ద ఉంటుందో ఎవరు ధరిస్తారో వారికి అకాలమరణభయం, మృత్యుభయం ఉండదు.
పాంచజన్య రక్ష ఉన్నచోట ఒక సురక్షా వలయం ఏర్పడుతుంది. ఆ వలయం వద్దకు ఏ దుష్టశక్తులు దరిచేరలేవు కావున ఈ పాంచజన్య రక్షను ఎవరు ధరిస్తారో వారికి శతృభయం ఉండదు.
పాంచజన్య రక్ష ఎవరి వద్ద ఉంటుందో వారికి గతంలో కోల్పోయినవి తిరిగి దక్కించుకునే సామర్థ్యం కలుగుతుంది.
తమకు దక్కాల్సిన ఆస్తిపాస్తులను అన్యాయంగా ఎవరైనా లాక్కున్నా ఈ పాంచజన్య రక్షను తమ వద్ద ఉంచుకోవడం మూలానా తిరిగి దక్కుతుంది.
తమపై తప్పుడు కేసులు పెట్టి కోర్టుకు ఈడించినవారు ఈ పాంచజన్య రక్షను ధరించినా తమ వద్ద ఉంచుకున్నా న్యాయం గెలుస్తుంది.
పఠించాల్సిన మంత్రం :- సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ దీమహీ తన్నో శంఖ ప్రచోదయాత్
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి