Sale!

Aadhyathmik Vaasthu Mathsya Roopu Matsya White Metal Pendant 3inch 12grams To Rectify All Vasthu Defects – S9058-126

995.00

Description

 

Aadhyathmik Vaasthu Mathsya Roopu Matsya White Metal Pendant To Rectify All Vasthu Defects

మత్స్య రూపు

ఏ ప‌ని చేసినా క‌ల‌సి రాక‌పోవ‌డం, ఎక్క‌డికి వెళ్లినా స‌మ‌స్య‌లు ఎదురు కావ‌డం, ఇంట్లోని కుటుంబ స‌భ్యులు చీటికీ, మాటికీ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతుంటే, ఆర్థిక స‌మ‌స్య‌లు బాగా ఉండ‌డం, మాన‌సిక ఆందోళ‌న‌లు, అప్పులు బాగా చేయ‌డం, సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డం, దంప‌తులు విడిపోవ‌డం, త‌గాదాలు రావ‌డం, చిన్న చిన్న విష‌యాల‌కే కుటుంబ స‌భ్యుల మ‌ధ్య క‌ల‌హాలు రావ‌డం వంటి సమ‌స్య‌లు ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్న‌ట్లు తెలుసుకోవాలి.

శ్రీమహావిష్ణువు దశావతారములలో మత్స్య అవతారం ముఖ్యమైనది. ఈ మత్స్య వాస్తు దోషాలను నివారిస్తుందన్నది పురాణపురుషుల వాక్కు.

పంట భూమిలో ఈ మత్స్య రూపును ఈశాన్య భాగంలో ఉంచడం వలన ఆ భూమికున్న దోషాలు నిర్మూలింపబడి పంట బాగా పండుతుంది.

గృహనిర్మాణ సమయంలో గర్భస్థానంలో ఈ మత్స్య రూపును భూమిలో స్థాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలిగి ఉందురు.

ఈ మత్స్య రూపును వాహనానికి కట్టటం వలన వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాలనుండి నివారించబడతారు.

ఇంటి ప్రధాన ద్వారం దీనినే లక్ష్మి గడప అంటారు ఆ గడప పై భాగంలో ఈ మత్స్య రూపును కట్టడం వలన ఎటువంటి వాస్తుదోషాలు, శల్యదోషాలు ఉండవు. మన ఆలోచనలను ఆచరణలో పెట్టవచ్చు. ఆధ్యాత్మిక చింతన కలుగుతాయి. ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు. మత్స్య విష్ణుమూర్తి అవతారం కనుక ధనాభివృద్ధి కలుగుతుంది.

పఠించాల్సిన మంత్రం :- ఓం వాస్తోష్పతే ప్రతి జానిద్యస్మాను స్వావేషో అనమి వో భగవాను యత్వే మహే ప్రతితన్నో జుషస్వ శన్నో భవ ద్విపదే శం చతుష్పదే స్వాహా

– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి