Sale!

Aadhyathmik Bhouma Kavach White Metal Pendant 1inch 5grams for Amicability between Brothers and Sisters, Protection from Accident – S9058-116

1,095.00

Description

 

Bhouma Kavach White Metal Pendant 1inch 5grams for Amicability between Brothers and Sisters, Protection from Accident

భౌమ కవచం

ధైర్యం లేక పోవుట, అన్నదమ్ములతో సఖ్యత నశించుట, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధింపులు, అప్పులు తీరకపోవుట, ఋణదాతల నుండి ఒత్తిడి, రక్త సంబంధించిన వ్యాధులు, శృంగారం నందు ఆసక్తి లేకపోవడం, కండరాల బలహీనత, రక్తహీనత సమస్యలను ఎదు ర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలుగుచున్నప్పుడు భౌమ కవచం ధరించడం వలన పైన తెలియజేసిన సర్వ పీడలు తొలిగిపోతాయి.
మానసిక బలహీనతలు, జీవితం మీద విరక్తి, ఏకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్లు ఊహించుకోవడం, తనలో తానే ఊహించుకొనుట, తనని తాను దేవుడుగానే దేవతగానే ఊహించుకోవడం, దేనిని చూసినా భయపడడం, ఉద్యోగమును, భార్యా పిల్లలను వదలి వేసి దేశ సంచారం చేయుట. పిచ్చి వాని వలె ప్రవర్తించుట, విచిత్ర వేషధారణ, సంతానం కలుగకపోవుట, గర్భం వచ్చి పోవుట, చిన్న పిల్లలకు తీవ్ర అనారోగ్యం, అంటు వ్యాధులు, వైద్యులు కూడా గుర్తించలేని విచిత్ర వ్యాధులనుండి రక్షణకు భౌమ కవచం ధరించక తప్పదు.
పఠించాల్సిన మంత్రం :- ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్| కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహమ్ ||
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి