Description
స్వస్తిక్ స్థాలికా
జ్యోతిర్ శాస్త్రం ప్రకారం స్వస్తిక్ యొక్క 4 చేతులు వేదాలకు, జాతకంలోని వాహనస్థానాన్ని సూచిస్తాయి. అదే విధంగా విద్య – ఉద్యోగానికి ఈ నాల్గవ సంఖ్య ప్రతీకగా చెప్పబడింది. కనుక ‘స్వస్తిక్ స్థాలికా’ను విద్యార్థులు తమ రీడింగ్ రూంలో అమర్చి రోజూ కళ్ళకు అద్దుకుంటున్నట్లైతే చదివిన విషయాలు జ్ఞాపకముంటాయి. పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. కోరుకున్న కోర్సుల్లో చేరి గొప్పగా రాణించి మంచి ఉద్యోగం సంపాదిస్తారు. పై చదువులకు / ఉద్యోగ రీత్యా విదేశీ అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ఉద్యోగంలో సమస్యలున్నవారు, ఉద్యోగంలేనివారు ఈ ‘స్వస్తిక్ స్థాలికా’ని పూజిస్తే సమస్యలు తొలగుతాయి. ఇల్లు / వాహనం / భూములు కొనే భాగ్యం కూడా కలుగుతుంది.
‘స్వస్తిక్ స్థాలికా’ని పూజిస్తే నైరాస్యం, బద్దకం, సోమరితనం అనేవి ఉండవు. సహనం సాహసం విజృంభణ అధికం అవుతాయి. అన్యాక్రాంతంలో నున్న భూములు స్వాధీనమవుతాయి. పశుసంపద వృద్దినొందుతాయి, వ్యవసాయరంగంలో విశేష లాభాన్ని పొందుతారు.
‘స్వస్తిక్ స్థాలికా’లోని నాలుగు చేతులు నాలుగు ప్రధాన దిక్కులకు సూచికలు. ఈ దిక్కుల సూచికలు ఇంటిలోని ముఖ్యంగా పడకగది దోషాలను నివారిస్తుంది. కనుక ఈ ‘స్వస్తిక్ స్థాలికా’ను మీ పడకగది గుమ్మంపైన అమర్చి రోజూ అగరుబత్తి చూపించినట్లైతే మీరు హాయిగా ఎటువంటి ఇతర ఆలోచనలు లేకుండా, వత్తిడికి గురికాకుండా నిద్రించవచ్చు. బాగా నిద్రపోయేవారికి ఎటువంటి రోగము దరిచేరదు, ఆయుషు పెరుగుతుందని శాస్త్రజ్ఞులు వెల్లడించిన నిజం. ముఖ్యంగా వ్యాపారులు, ఉద్యోగులు, వైద్యులు, కంప్యూటర్ సాఫ్టువేర్ ఇంజనీర్లు, రక్తపోటున్నవారూ ఈ ‘స్వస్తిక్ స్థాలికా’ను తమ పడకగది గుమ్మంపైన అలంకరించడంవల్ల హాయిగా నిద్రపోగలుగుతారు.
‘స్వస్తిక్ స్థాలికా’ను పూజించేవారికి వివాహ ప్రయత్నాలు ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి. వధువుకు కోరుకున్న లక్షణాలుగల భర్త లభిస్తాడు. వరుడికి మంచి కుటుంబంలోని మంచి గుణాలు, అందర్నీ సమానంగా చూసుకోగల భార్య లభిస్తుంది. తరచూ వివాహ సంబంధాలు తప్పిపోతుంటే ఈ ‘స్వస్తిక్ స్థాలికా’ను పూజిస్తే వెంటనే సంబంధాలు కుదురుతాయి.
-విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి

Aadhyathmik Black Horse Shoe Asli Kaale Ghode Ki Naal Gurrapu Naada - S911788-01
Aadhyathmik Chiranjeevi Anjaneya Hanuman Brings Sanjeevani Buti Parvat Mountain Copper Coin For Strength, Valor and Courage 1inch 5 grams - A3004-01
Pure 100% Copper Agnihotra Kit Havan Kund Homagundam Set - S414297-02
Small Black Agate Gemstone Shivling Siva Lingam - A4707
Hanuma Yantra in Copper - S925518
Lord Murugan Flag Seval Kodi Rooster Flag Karthikeya Cock Flag - S946638
Aadhyathmik Aimpon Panchaloha Panchdathu Panchalogam Swastik Ring - S960278
Yoga Anjaneyar Yoga Hanuman Copper Pendant - S631349-02 



























































































