Sale!

Aadhyathmik Sthree Priya Pathakam Sarva Akarshna For Attraction Mixed Metal 1.5inch 5grams – S9058-41

995.00

SKU: S9058-41 Category: Tags: ,

Description

స్త్రీప్రియ పథకం

స్త్రీప్రియ అనే అమృతఫలం లంకలో లభ్యమయ్యేవి. ఆంజనేయుడు సీతాన్వేషణ చేస్తున్న సమయంలో స్త్రీప్రియ వాసనకు ఆకర్షితుడై దానిని తిని దాని టెంకను నీటిలో విసిరాడు. ఆ టెంక నీళ్లల్లో తేలుతూ చివరికి భారతదేశం చేరి చెట్టుగా మారిందని కథనం. కనుక స్త్రీప్రియ పథకం ఎవరైతే ధరిస్తారో వారికి ఆంజనేయుని ఆశీస్సులతో పాటు పరిపూర్ణ ఆరోగ్యం తథ్యం.
మన ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగిన ఇంటి గుమ్మానికి ముందుగా కట్టేది స్త్రీప్రియ తోరణాలు. పూజలు జరిపే సమయంలో కలశానికి రక్షణగా స్త్రీప్రియ ఆకులను ఉపయోగిస్తారు. ఇలా చేస్తే దేవతలు ఆశీర్వదిస్తారు. కనుక స్త్రీప్రియ పథకం ధరించేవారింట ఆటంకాలు ఏవైనా ఉంటే అవి తొలగి శుభకార్యాలు జరుగుతాయి.
స్త్రీప్రియ ప్రేమకు, సంపదకు, సంతానాభివృద్ధికి సంకేత ప్రతీకలు. అందుకే మానవ జీవితంలో పైన చెప్పిన మూడు చాలా అవసరం కాబట్టి స్త్రీప్రియ ఆకులు ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు. దేవతా చెట్టైన స్త్రీప్రియ చెట్టును భక్తితో కొలిస్తే మన కోరికలు తీరుస్తుంది. స్త్రీప్రియ పూలు చంద్రునికి అర్పిస్తారు. స్త్రీప్రియ చెట్టును మన్మథుడి పంచబాణాలలో ఒకటి. శివ పార్వతుల వివాహం స్త్రీప్రియ చెట్టు కిందనే జరిగిందని అందుకే స్త్రీప్రియ చెట్టును అంత పవిత్రంగా చూస్తారు. కనుక పెళ్లి కానీ యువతి, యువకులు స్త్రీప్రియ పథకాన్ని ధరించి స్త్రీప్రియ చెట్టుకు పసుపు, కుంకుమ రాసి భక్తితో ప్రదక్షిణాలు చేసి చెట్టును ఆలింగనం చేసుకుంటే వారికి తొందరలోనే పెళ్లి అవుతుంది.
స్త్రీప్రియ అంటే మామిడిపండు అని అర్థం.
పఠించవలసిన మంత్రం – పరమేశ్వరుడు సైతం పఠించే మంత్రం :-
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
– విష్ణుదాసు వెల్లంపల్లి శ్రీహరి